ఆ లడాయి వ్యక్తిగతం: డిఎస్

తమ పార్టీ గెలిచిన చోట ఓట్ల శాతం ఎందుకు తగ్గింది, ఓడిన చోట ఓటమికి ఎవరు కారణం, ఏ కారణాలు ఓటమికి పని చేశాయనే విషయాలను విశ్లేషిస్తామని ఆయన చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఆ కారణాలను విశ్లేషించుకుని పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications