పాఠశాల విద్యార్థి కిడ్నాప్
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూల్ లో గల పీఎన్ ఆర్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న నరేష్ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. సోమవారం పాఠశాలకు వెళ్లిన తమ కొడుకు ఇంటికి తిరిగిరాలేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలం నుంచి కిడ్నాపర్లు ఫోన్ చేసినట్లు వారు తెలిపారు. కుటుంబతగాదాలతోనే ఎవరైన కిడ్నాప్ నకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications