సిటీలో విద్యార్థిపై దారుణ ర్యాగింగ్
హైదరాబాద్: హైదరాబాదులోని ఒక ప్రైవేట్ కళాశాలలో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. సీనియర్ విద్యార్థులు ఒక విద్యార్థి గోళ్లు పీకేశారు. అంతే కాకుండా బ్లేడుతో చేతిని కోశారు. నా చావుకు ఎవరూ బాధ్యులు కారంటూ ఆ విద్యార్థి చేత స్యూసైడ్ నోట్ కూడా రాయించుకున్నారు. జూనియర్లతో తిరిగినందుకే సీనియర్లు ఈ ర్యాగింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న శ్రవణ్ అనే విద్యార్థి కూకట్ పల్లిలోని కళాశాల నుంచి మరో కళాశాలకు మారాడు. ఈ కొత్త కళాశాలలో అదే తరగతికి చెందిన పాత విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. జూనియర్లతో తిరగకూడదని హెచ్చరిస్తూ తనపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గదిలో వేసి గంటల పాటు వేధించారు.
More From
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications