రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
గుంటూరు: గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం పెదనెమళ్లపూడి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణీకులతో వస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఆటోలోని ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications