రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో కిడ్నాప్‌ ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించింది. మంగళవారం రావులపాలెంలో అన్నాచెల్లెలు కార్తీక్‌, కారుణ్య అపహరణకు గురయ్యారు. తమ బంధువులే కిడ్నాప్‌ చేసి ఉంటారని బాధితులు ఆరోపిస్తున్నారు.