గోడౌన్లపై దాడులు చేస్తాం: నారాయణ

ప్రతి మండల కేంద్రంలో ఆ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. అధిక ధరలకు నిరసనగా హైదరాబాద్‌లోని పౌరసరఫరా శాఖ కార్యాలయం ముందు ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్రోలు, నిత్యావసర ధరలు వీపరీతంగా పెరిగాయని ఆయన అన్నారు. విజయవాడలోనూ సిపిఐ ధర్నా కార్యక్రమం నిర్వహించింది.












Click it and Unblock the Notifications