తిరుపతిలో చిరు కార్యక్రమాలివి

- 9.30 గంటలకు చిన్నబజారు వీధి, తీర్థకట్ట వీధుల్లోని వర్తకులతో సమావేశం.
- 11గంటలకు రోడ్డు వెడల్పులో షాపులు కోల్పోతున్న తీర్థకట్టవీధి, చిన్నబజారు వీధులను సందర్శిస్తారు.
- 11.30 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని లలిత కళా ప్రాంగణంలో ప్రజలనుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారు.
- పద్మావతి అతిథిగృహంలో సాయంత్రం 4గంటలకు పల్లివీధి వాసులతో సమావేశం
- సాయంత్రం 4.30గంటలకు తాటితోపులోని అబ్జర్వేషన్ హోం సందర్శన
- 6గంటల నుంచి నియోజకవర్గ నాయకులతో సమావేశం
- 19వ తేదీ ఉదయం 9.30గంటలకు పద్మావతి అతిథిగృహంలో ప్రెస్ మీట్
- 10.30గంటలకు మంచినీటి బోరు ప్రారంభం
- 11.30గంటలకు రుయా, ప్రసూతి ఆస్పత్రుల సందర్శన
- మధ్యాహ్నం 2.30గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి విమానంలో హైదరాబాదుకు పయనం.












Click it and Unblock the Notifications