బాబ్లీపై మహారాష్ట్రకు సుప్రీం నోటీసులు

మహారాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా తన తప్పును సుప్రీంకోర్టు ముందు అంగీకరించిందని, ఇది మంచి పరిణామమని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్ అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీకి 14 గేట్లు నిర్మిస్తే ప్రభుత్వం సుప్రీంకోర్టు నాలుగు గేట్లను మాత్రమే చూపిందని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు విమర్శించారు.












Click it and Unblock the Notifications