జాక్సన్ డాక్టర్ ఆఫీసులపై దాడులు

జూన్ 25వ తేదీన జరిగిన జాక్సన్ మృతి చుట్టూ అల్లుకున్న మిస్టరీలో ముర్రే కీలకమైన వ్యక్తిగా ముందుకు వచ్చాడు. జాక్సన్ ను బతికి ఉండగా చూసిన చివరి వ్యక్తి అతనే కావడం అందుకు కారణం. మోతాదుకు మించి శక్తివంతమైన డ్రగ్స్ ఇవ్వడం వల్లనే జాక్సన్ మరణించినట్లు అనుమానిస్తున్నారు. ముర్రే కార్యాలయాలపై దాడుల పట్ల ముర్రే న్యాయ బృందం అధికార ప్రతినిధి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications