పార్లమెంటు వద్ద టిడిపి ఎంపీల ధర్నా

మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం నుంచి నిరోధించడానికి జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని వారు కోరారు. కాగా, బాబ్లీ వివాదంపై రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని పార్టీల నేతలతో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కలవడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications