తెరాసకు మరో నేత గుడ్ బై

తెరాస అసమ్మతి నాయకులకు ఒక ఉమ్మడి వేదిక లేకుండా పోయింది. కొంత మంది కాంగ్రెసు వైపు వెళ్లడానికి సిద్ధపడుతుండగా, మరి కొంత మంది తెలుగుదేశం వైపు చూస్తున్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి, కెకె మహేందర్ రెడ్డి, యెన్నం శ్రీనివాస రెడ్డి, నీల పద్మ వంటి నాయకులు ఈ నెల 3వ తేదీన కాంగ్రెసులో చేరే అవకాశం ఉంది. కాగా, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అధికారికంగా కాంగ్రెసులో చేరబోరని, ఆ పార్టీతో చెలిమి చేస్తారని అంటున్నారు. రాములమ్మపై చర్య తీసుకునే విషయంపై చర్చించడానికి శనివారం మధ్యాహ్నం తెరాస పోలిట్ బ్యూరో సమావేశం కానుంది.
More From
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!!











Click it and Unblock the Notifications