రాములమ్మకు అవమానాలు: నరేంద్ర

కేసీఆర్ వల్ల విజయశాంతి మానసిక ఒత్తిడికి గురవుతున్నారని జగ్గారెడ్డి తెలిపారు. "తెలంగాణలో అసలైన ఛీటర్ కేసీఆరే. కుటుంబ సభ్యుల కోసమే ఆయన తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నారు. హరీశ్, తనయుడు తారక రామారావు సీఎం వైఎస్‌ను కలిస్తే తప్పులేదు. అప్పుడు వారిని ఏమీ అనలేదు. కానీ, విజయశాంతి సీఎంను కలిస్తేనే తప్పు వచ్చిందా? మేమూ ఇలాగే టీఆర్‌ఎస్‌లో అవమానాలు పడ్డాం" అని తెలిపారు.












Click it and Unblock the Notifications