బాబు అవమానిస్తున్నారు: చిరు

వైయస్, చంద్రబాబు అసెంబ్లీని ఎన్నికల ప్రచార సభగా మారుస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. ప్రజాసమస్యలు చర్చకు రాకుండా, ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేశారో ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ కూడా సభా వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications