సహకారంపై చర్చకు రెడీ: వైయస్

సహకార వ్యవసాయం పేరుతో పేదల భూములను లాక్కుని పెద్దలకు కట్టబెట్టేందుకు సిద్ధపడుతోందని తెలుగుదేశం పార్టీ అంది. నిరుడు సాధించిన రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సహకార సేద్యం ద్వారానే సాధించారా అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. సహకార సేద్యం చేపట్టాలని రైతులు కోరడం లేదని అన్నది.
బలవంతంగా రైతులను సహకార సేద్యానికి ఒప్పిస్తే చూస్తూ ఊరుకోమని ప్రజారాజ్యం పార్టీ అన్నది. రైతుల ఇష్టప్రకారమే సహకారం సేద్యం చేయాలని అన్నది. సహకార సేద్యం వల్ల రైతులకు అన్యాయం జరిగితే సహించమని ఆన్నది.












Click it and Unblock the Notifications