ఢిల్లీలో హిజ్బుల్ మిలిటెంట్ల అరెస్టు

వారి కదలికలపై తమకు నిఘా సంస్థల సమాచారం ఉందని, ఆ సమాచారం మేరకు వారిని పట్టుకున్నామని ఆయన చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ, కోల్ కత్తా, హైదరాబాదు నగరాల్లో ఉగ్రవాదులు దాడులకు కుట్ర పన్నుతున్నట్లు నిఘా సంస్థలు సమాచారం అందించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఆరెస్టు జరిగాయి. అరెస్టయిన మిలిటెంట్ల నుంచి రెండు ఎకె 47 రైఫిళ్లు, వంద కాట్రిడ్జ్ లు, రెండు గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications