ఆంధ్ర సాఫ్ట్ వేర్ కన్సల్టెంట్ మృతి

హెచ్ 1 బి వీసా మీద ఉన్న ఆయన గత ఆరు నెలలుగా బెంచ్ మీద ఉన్నాడు. ఆరు నెలలుగా అతనికి ప్రాజెక్టులేవీ లేవు. ఈ స్థితిలో అతని కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అవసరమని సొసైటీ అంటోంది. అందుకు నాట్స్ తన వంతు కృషి చేస్తోంది. ఈ చెక్కును ఈ రూపంలో పంపాలని సొసైటీ విజ్ఞప్తి చేస్తోంది. "North America Telugu Society, Inc." with "Chandra Narayana Murthy Bammidi" in the memo and mail it to North America Telugu Society, P. O. Box 810096, Boca Raton, FL 33481-0096.












Click it and Unblock the Notifications