అక్రమమని ఎలా చెప్తాం: మొయిలీ

కృష్ణా - గోదావరి బేసిన్ గ్యాస్ పై జాతీయ విధానం అమలవుతుందని, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బంది పడాలన్నది తమ అభిమతం కాదని ఆయన అన్నారు. జాతీయ విధానం పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడుతామని ఆయన చెప్పారు. రాజకీయాల్లో వెనకబడిన తరగతులకు క్రీమీలేయర్ విధానాన్ని వర్తింపజేయడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కరవు వల్లనే ధరలు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. ర్యాగింగ్ ను అరికట్టడానికి అవసరమైతే జాతీయ స్థాయిలో చట్టాన్ని తెస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications