మనసు విప్పుతా: విజయశాంతి

తన నియోజకవర్గం ప్రజలను కలుసుకునేందుకు కెసిఆర్ అనుమతి అవసరం లేదని ఆమె అన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రజలు కరవుతో అల్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులందరూ ప్రజలకు మనో ధైర్యాన్ని అందించాలని ఆమె కోరారు. తల్లి తెలంగాణ పార్టీని పునరుద్ధరించే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications