టిడిపిపై స్పీకర్ కు మంత్రుల ఫిర్యాదు

సభా కార్యక్రమాలకు ప్రతిపక్షాలు ప్రతిక్షణం అడ్డుపడుతున్నాయని వారు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రులు సమాధానం ఇస్తుంటే తెలుగుదేశం సభ్యులు అడ్డుకుంటున్నారని వారు విమర్శించారు. వారు మంత్రులకు అడ్డుపడకుండా కట్టడి చేయాలని వారు కోరారు. దురుసుగా ప్రవర్తించే సభ్యులపై చర్యలు తీసుకోవాలని వారు స్పీకర్ ను కోరారు.












Click it and Unblock the Notifications