పోతే పోనీ, ఎవరైనా: చిరంజీవి

తాను వ్యక్తుల కోసం పార్టీ పెట్టలేదని, ప్రజల కోసం పెట్టానని ఆయన అన్నారు. కొంత మంది పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన జరిగే నష్టం ఏమీ లేదని ఆయన అన్నారు. ప్రజా సమస్యల కోసం తాము పని చేస్తామని, వ్యక్తుల కోసం కాదని ఆయన అన్నారు. తమ్మినేని సీతారాం మాత్రమే కాకుండా కమిడి కళా వెంకటరావు వంటి నేతలు కూడా ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications