ఆర్మీ అధికారి ఇంట్లో భారీ చోరీ

ఆయన ఇటీవల ఇంటికి తాళం వేసి గుంటూరు వెళ్లాడు. తిరిగి వచ్చిన తర్వాత చూస్తే వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 20 లక్షల మేరకు చోరీ జరిగినట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications