నేను రైతునే, నాకు తెలుసు: వైయస్

కంది సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. బత్తాయి పంటలకు నీటి సహకారం అందించేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. సరుకుల అక్రమ నిల్వదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. నెలాఖరులోగా పశుగ్రాస శిబిరాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఇంతటి కరవు గత 60 ఏళ్లలో చూడలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications