కరవుపై 7గురు మంత్రులతో కమిటీ

కరవు వల్ల ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలు పంపాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. కరువు వల్ల ఆత్మహత్యలు చేసుకున్న రైతులక కుటుంబాలను ఆదుకునేందుకు లక్షా 50 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరవు పరిస్థితులను ఎదుర్కునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని మంత్రి రోశయ్య చెప్పారు.












Click it and Unblock the Notifications