తెరాసపై స్పందిస్తా: రాములమ్మ

తెరాసపై ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఇటీవలి ఆమె మాటలో తెలియజేస్తున్నాయి. ఆమె కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడినట్లు కూడా ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగినట్లుగానే ఆమె శనివారం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలుసున్నారు. అంతకు ముందు కాంగ్రెసు శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డితో కలిసి నియోజకవర్గంలో పర్యటించారు.












Click it and Unblock the Notifications