కర్జాయ్ ఇంటిపై రాకెట్ల దాడి

గురువారం అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అఫ్గనిస్తాన్ లో హింస పెరుగుతోంది. కేవలం తాలిబన్లు మాత్రమే హింసకు దిగడం లేదని తెలుస్తోంది. ఇతర గ్రూపులు కూడా దీనికి కారణమని అంటున్నారు. తాము హమీద్ కర్జాయ్ పై గెలుస్తామని ఆయన ప్రత్యర్థి, మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అబ్దుల్లా సోమవారం అన్నారు.












Click it and Unblock the Notifications