అల్లు అరవింద్ కు లీగల్ నోటీసు

కాగా, మగధీర సినిమాను మంగళవారం సాయంత్రం శాసనసభ్యులు చూశారు. శాసనసభ్యులకు టికెట్లు పంపిణీ చేసే బాధ్యతను ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావు తీసుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షో కోసం ఆయన 150 టికెట్లు తెచ్చారు. ఒక్కో శాసనసభ్యుడు రెండు, మూడు చొప్పున టికెట్లు ఇచ్చారు. జివికె ఐనాక్స్ లో శాసనసభ్యులు సినిమా చూశారు.












Click it and Unblock the Notifications