మోడీ ప్రభుత్వంపై జస్వంత్ గరం

జిన్నాను ప్రశంసిస్తూ సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ను తప్పు పట్టినందుకు గుజరాత్ ప్రభుత్వం జస్వంత్ పుస్తకాన్ని నిషేధిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.తన బహిష్కరణకు కారణాలు ఎవరూ చెప్పలేదని, తనను అర్థం చేసుకోనివ్వాలని జస్వంత్ సింగ్ అన్నారు. డార్జిలింగ్ పార్లమెంటు సభ్యుడిగా తాను కొనసాగుతానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications