మిస్టరీ వైరస్: 137 మంది మృతి

వీటిలో 34 మరణాలు జపనీస్ ఎన్ సెఫాలిటిస్ తో మరణించినట్లు ల్యాబ్ పరిశోధనల్లో తేలింది. మిగతా 133 మంది ఏ కారణాల వల్ల మరణించారనే విషయంపై శాస్త్రవేత్తలకు అంతుబట్టడం లేదు. మిస్టరీ వైరస్ వల్ల మెదడు వాపు వ్యాధి వచ్చి మరణాలు సంభవిస్తున్నాయని అధికారులంటున్నారు. ఈ వ్యాధి నిరుటి నుంచి ఉత్తరప్రదేశ్ ను పీడిస్తూనే ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications