వైయస్ తో శోభా నాగిరెడ్డి భేటీ

కాటసాని రామిరెడ్డి త్వరలో తన విధేయతను కాంగ్రెసు వైపు మళ్లించే సూచనలున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితిలో శోభా నాగిరెడ్డి ముఖ్యమంత్రితో సమావేశం కావడం, ఆ తర్వాత కాటసాని రామిరెడ్డితో చర్చలు జరపడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.












Click it and Unblock the Notifications