అనుమానాస్పదంగా ఇద్దరు మృతి

ఈ నెల 21వ తేదీన వారిద్దరు లాడ్జిలో దిగారు. సోమావారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వారు గదికి వచ్చినట్లు లాడ్జి సిబ్బంది చెబుతున్నారు. వారిద్దరిని తండ్రీకొడుకులుగా భావిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలంలోకి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. లాడ్జి సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications