రాజేంద్ర ప్రసాద్ పై రంభ ఉక్రోషం

తనపై ఇద్దరు మహిళా నటులు దుష్ప్రచారం చేశారని ఆమె చెప్పుకుంది. తాను ఆత్మాహత్యాయత్నానికి పాల్పడినట్లు వారు ప్రచారం చేశారని ఆమె చెప్పింది. తాను ఆహారం కలుషితమై అస్పత్రి పాలు కావడంతో తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడి అస్పత్రిలో చేరినట్లు వారు తప్పుడు ప్రచారం సాగించారని ఆమె విమర్శించింది. ఈ విషయంపై తాను వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చిరించింది.












Click it and Unblock the Notifications