బాబును ఏమీ అనను: రోజా

చంద్రబాబు కొందరు నాయకులు చెప్పినట్లే వింటూ పని చేసేవారిని ప్రోత్సహించలేకపోతున్నారని ఆయన అన్నారు. తనకు వాయల్పాడు గానీ నగరి గానీ ఇవ్వాలని కోరారని, కొత్త నాయకులు కావాలనే పేరుతో కొందరు తనను వాటికి దూరం చేశారని ఆమె అన్నారు. పార్టీలో జరిగిన వ్యవహారాలకు తన మనసు గాయపడిందని ఆమె అన్నారు. కాంగ్రెసులో చేరితే గనుక ప్రజలకు ఉపయోగపడేలా కార్యకర్తలను కాపాడుకుంటానని ఆమె అన్నారు. ముఖ్యమంత్రిపై ఆమె ప్రశంసలు కురిపించారు.












Click it and Unblock the Notifications