ముంబై స్టేషన్ లో పోలీసు కాల్పులు

విద్యుత్ తీగ తెగిపడడంతో విద్యుత్ ప్రసారానికి అంతరాయం కలిగి స్థానిక రైళ్ల రాకపోకల్లో 20-30 నిమిషాల పాటు జాప్యం జరిగింది. మరమ్మత్తులు చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ సమయంలో నల్లాసొపారా స్టేషన్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications