అది కన్నీటి "విడుపులపాయ"

వైఎస్ మరణవార్తతో కడప జిల్లా శోకసంద్రంలో ముగిసింది. ఆత్మీయనేతను ఆఖరిసారిగా చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు అక్కడకు చేరుకుంటున్నారు. కిక్కిరిసిన జనంతో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
వైఎస్ రాజశేఖరరెడ్డి అంత్యక్రియలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, పీఆర్పీ అధినేత చిరంజీవి, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్, పలువురు సిని ప్రముఖుల తిరుపతి నుంచి ప్రత్యేక బస్సులో ఇడుపులపాయకు బయలుదేరారు.












Click it and Unblock the Notifications