ఇక మీతో మాట్లాడను

సరిగ్గా ఇలాంటి ఉదంతమే వైఎస్ ఎప్పుడూ స్మరించే ఇందిరా గాంధీ జీవితంలోనూ చోటుచేసుకుంది. దాదాపు పాతికేళ్ల క్రితం ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ భువనేశ్వర్ పర్యటనలో 'నా చివరి రక్తపు బొట్టు కూడా భారత జాతికి సేవ చేయడంలో సంతృప్తి చెందుతానని, ప్రజాసేవకోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమేన"ని ప్రకటించారు. ఆమె ప్రకటన యాధృచ్ఛికమే అయినప్పటికీ ఆ మరుసటి రోజు (అక్టోబర్ 31న) ఢిల్లీలోని ఆమె నివాసంలోనే సెక్యూరిటీ గార్డులు జరిపిన కాల్పులలో దారుణ హత్యకు గురైన సంఘటన తెలిసిందే.












Click it and Unblock the Notifications