ఎమ్మెల్యేలకు హైకమాండ్ పిలుపు

కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యవహారంపై పార్టీ అధిష్ఠాన వర్గం శుక్రవారం జరిగే కోర్ కమిటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఢిల్లీలో మకాం వేసిన దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తో సమావేశమవుతారని చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా జగన్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో ఢిల్లీలో కెవిపి లాబీయింగ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications