మూడో రోజూ జెట్ పైలట్ల సమ్మె

నరేష్ గోయల్ బుధవారం పౌర విమాన యానాల మంత్రి ప్రఫుల్ పటేల్ తో భేటీ అయ్యారు. అయితే జోక్యం చేసుకోవడానికి నిరాకరించారు. సంస్థ తన సొంతంగానే సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అయితే ప్రయాణికుల ఇబ్బందులు మంగళవారంతో పోలిస్తే బుధవారం కొంత తగ్గాయి. పైలట్లపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని జెట్ ఎయిర్ వేస్ బొంబాయి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గిల్డ్ కు నోటీసు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications