రియాల్టీ షో: మహిళలకు విముక్తి

హౌస్ లో ప్రవేశించడానికి ముందు వారికి ఆడిషన్ నిర్వహించారు. వారి ఆచూకీ తెలియకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టి మహిళల చప్పుడు వినిపించడంతో ఆ హౌస్ పై దాడి చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తమ కుటుంబ సభ్యులతో ఏ విధమైన సంబంధాలు పెట్టుకోబోమని, ముందుగానే వైదొలిగితే 50 వేల రూపాయల జరిమానా కడతామని ఆ మహిళలు కాంట్రాక్టు రాసిచ్చారు.












Click it and Unblock the Notifications