జెట్ పైలట్ల సమ్మె విమరణ

యాజమాన్యం ఉద్వాసన పలికిన నలుగురు పైలట్లను తిరిగి తీసుకోవడానికి అంగీకరించిందని పైలట్ల యూనియన్ నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ నాయకుడు సాం థామస్ చెప్పారు. ఇతర సమస్యలపై చర్చకు సంప్రదింపుల గ్రూప్ ను ఏర్పాటు చేస్తారు. ఐదు రోజుల సమ్మె వల్ల సంభవించిన నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదని సరోజ్ దత్తా చెప్పారు. జెట్ ఎయిర్ వేస్ రెవెన్యూ గణనీయంగా తగ్గింది. ప్రయాణికుల సంఖ్య 23 వేల నుంచి 7,500కు పడిపోయింది.












Click it and Unblock the Notifications