హైదరాబాదులో మరో స్వైన్ మృతి

శనివారం ఒక్కరోజే హైదరాబాదులో స్వైన్ ఫ్లూతో ముగ్గురు మరణించారు. దీంతో కలకలం చెలరేగింది. హైదరాబాదులోని రాంనగర్ కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి రాజబాబు స్వైన్ ఫ్లూతో మరణించాడు. బంజారా హిల్స్ కు చెందిన కటకం శ్రీకాంత్ అనే పాతికేళ్ల యువకుడు ఆ కొద్దిసేపటికే మృత్యువాత పడ్డాడు. తుమ్మ సునీల్ కుమార్ అనే 27 ఏళ్ల యువకుడు అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో మరణించాడు. ఇతను మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవాడని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications