గెలుపు సంతోషకరం: రోశయ్య

తనకు ఉత్తరాంధ్ర చాలా కాలం నుంచి తెలుసునని, మంత్రి ధర్మాన పుట్టక ముందు నుంచి తనకు ఆ ప్రాంతంతో అనుబంధం ఉందని, మొదటి నుంచీ ఈ ప్రాంతం కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఉంటూ వచ్చిందని, అయితే క్రమంగా పరిస్థితి మారుతోందని, కాంగ్రెసుపై ప్రజల అభిమానం పెరుగుతోందని ఆయన చెప్పారు. వైయస్ మృతి తర్వాత ప్రజలు టెక్కలిలో కాంగ్రెసుకు పట్టం కట్టారని ఆయన అన్నారు. విజయానికి కృషి చేసిన జిల్లా కాంగ్రెసు నాయకత్వాన్ని, కార్యకర్తలను, మంత్రులను ఆయన అభినందించారు.












Click it and Unblock the Notifications