చిరంజీవికి హైకోర్టు ఊరట

ఇదిలా ఉంటే, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన కేసుల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావులకు ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిఫ్ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేసింది. 2007 ఉప ఎన్నికల్లో వారు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై వారి మీద కేసులు నమోదయ్యాయి. గతంలో మూడు సార్లు వారు హాజరు కాకపోవడంతో మంగళవారం కోర్టు వారిపై నాన్ బెయిలెబుల్ వారంట్లు జారీ చేసింది.












Click it and Unblock the Notifications