మాయ విగ్రహాలపై స్టే కొనసాగింపు

ప్రభుత్వ లేదా ప్రజా ధనాన్ని ఇంత పెద్ద యెత్తున విగ్రహాల స్థాపనకు ఖర్చు చేయవచ్చునా లేదా అనేది ప్రశ్న అని సుప్రీంకోర్టు బెంచీ వ్యాఖ్యానించింది. ఒక వేళ బడ్జెట్ లో 80 శాతం నిధులను అటువంటి విగ్రహాల మీద, స్మారకాల మీద ఖర్చు చేస్తే అది న్యాయమవుతుందా అని కూడా ప్రశ్నించింది. మంత్రివర్గం, చట్టసభ రాజ్యాంగ పరిధిలో నడుచుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications