ప్రేమ ఘోరం: ఇద్దరి హత్య

రాజేష్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చిన రాజేష్ గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అనూష ఇంటికి వచ్చి అనూషపై దాడి చేశాడు. గొంతు కోశాడు. అడ్డు వచ్చిన తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడు. రాజేష్ ను స్థానికులు కాళ్లూ చేతులూ కట్టేసి చితక బాదారు. ఆ తర్వాత రాజేష్ ను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. రాజేష్ ను నరికి చంపాలని అనూష అంటోంది.












Click it and Unblock the Notifications