పథకాలపై ఫిర్యాదుకు కాల్ సెంటర్

ఉపాధి హామీ, ఐకెపి, అభయహస్తం, ఇందిర ప్రభ, పింఛన్ల పథకాలపై అవకతవకలను ప్రజలు నేరుగా ప్రభుత్వం దృష్టికి తేవడానికి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రభుత్వం ఇచ్చింది. గ్రామీణాభివృద్ధి శాఖ కింద ఈ పథకాలు అమలవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ 24 గంటలు పనిచేస్తుంది. తొలి ఫిర్యాదు కెనరా బ్యాంక్ మేనేజర్ పై అందింది.
More From
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications