అనూషకు మురళీమోహన్ చేయూత

కాగా, ముఖ్యమంత్రి కె.రోశయ్య అనూషను ఫోన్ లో పరామర్శించారు. ఆయన సోమవారం ఉదయం అనూషకు ఫోన్ చేసి పలకరించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అనూషకు అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ సాయం సాధ్యమైనంత త్వరగా అందించడానికి ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ప్రేమోన్మాది రాజేష్ అనూషపై దాడి చేయడమే కాకుండా ఆమె తల్లిండ్రులను హత్య చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications