అల్లు అరవింద్ కు నో పోస్ట్

సినిమాల నిర్మాణంలో అల్లు అరవింద్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. హిందీ సినిమా గజినీ అనూహ్య విజయం సాధించింది. కలెక్షన్లు కూడా ఊహించనంత భారీ స్థాయిలో ఉన్నాయి. అదే విధంగా చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజా హీరోగా తీసిన మగధీర సినిమా కూడా డబ్బులు దండిగానే సంపాదించి పెట్టింది. ఈ స్థితిలో ఆయన సినిమాలపై ఎక్కువ దృష్టి సారిస్తారని, పార్టీ వ్యవహారాలకు కొంత కాలం దూరంగా ఉంటారని అంటున్నారు.












Click it and Unblock the Notifications