రాహుల్ కాబట్టి వార్తయింది

సిపిఆర్వో అనంత్ స్వరూప్ చెప్పిన వివరాల ప్రకారం ఉత్తర రైల్వే ప్రతి నెల ఢిల్లీ డివిజన్ లో శతాబ్బి రైళ్లకు, రాజధాని రైళ్లకు చెందిన 122 కిటికీ అద్దాలను మారుస్తుంది. రాళ్లు రువ్విన సంఘటనలకు సంబంధించి చాలా వరకు ఫిర్యాదులు కూడా ఉండవని డివిజనల్ మేనేజర్ (ఢిల్లీ) బిడి గార్గ్ అంటున్నారు. ఈ ఏడాది ఆరు ఎఫ్ఐఆర్ లు మాత్రమే నమోదు కాగా వాటిలో ఒకటి రాహుల్ గాంధీ సంఘటనకు సంబంధించింది.












Click it and Unblock the Notifications