ప్రమాదంలో 13 మంది దుర్మరణం

మృతుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులని తెలుస్తోంది. వారు నంద్యాలలోని సరస్వతీనగర్ కు చెందినవారని సమాచారం. సోమవారం రంజాన్ పర్వదినం నిర్వహించుకుని నంద్యాల నుంచి వీరు విహార యాత్రకు బయలుదేరారు. మృతులు 20 లోపు వయస్సున్నవారే. దీంతో సంఘటనా స్థలంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications