నేదురమల్లితో కేశవరావు భేటీ

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇటీవల కాంగ్రెసు పార్టీ అధిష్ఠాన వర్గం నేదురమల్లి జనార్దన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి మాట్లాడింది. ఆయనతో అధిష్ఠాన వర్గం ఏం మాట్లాడిందీ తెలియడం లేదు. అలాగే ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చిన కేశవరావు నివాసం పార్టీ నాయకుల సందర్శనతో సందడిగా ఉంటోంది. ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం గురించి కేశవరావుతో వారు చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications